Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rajamouli To Launch Satyadevs Rao Bahadur Teaser

Rao Bahadur : రాజమౌళి చేతుల మీదుగా.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!

Published Date :August 17, 2025 , 10:49 am
By Mounika
Rao Bahadur : రాజమౌళి చేతుల మీదుగా.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కెరీర్‌లో మరో కీలకమైన ప్రాజెక్ట్‌గా వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. ఇటీవల విడుదలైన స్టన్నింగ్ పోస్టర్ ఇప్పటికే సినిమా చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రత్యేకంగా ఈ సినిమాకు ‘కరుణాకరుడు’, ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించటం వల్ల ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ బజ్‌ను మరింత హైప్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. తాజా అప్‌డేట్ ప్రకారం, రావు బహదూర్ టీజర్‌ను ఆగస్టు 18న ఉదయం 11.07 గంటలకు గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. అంతేకాదు..

Also Read : Naresh : పాన్‌ ఇండియా మూవీలో విలన్‌గా నరేష్‌..

ఈ టీజర్‌ను దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి స్వయంగా ఆవిష్కరించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. రాజమౌళి చేతుల మీదుగా టీజర్ లాంచ్ అవుతున్న వార్త బయటకు వచ్చిన వెంటనే, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సత్యదేవ్ ఇప్పటివరకు ఎన్నో వేరైటీ రోల్స్‌లో కనిపించినా, ఈసారి పూర్తిగా కొత్త డైమెన్షన్‌లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ 2026 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి సత్యదేవ్–వెంకటేష్ మహా కాంబినేషన్‌ నుంచి ఏలాంటి మ్యాజిక్ బయటపడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Rajamouli teaser launch
  • Rao Bahadur release
  • Rao Bahadur teaser
  • Rao Bahadur updates
  • Satyadev new movie

తాజావార్తలు

  • నేడు SRH vs LSG మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే.. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న కాటేరమ్మ కొడుకులు..

  • Uppal Stadium Guidelines: ఐపీఎల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంకి వెళ్తున్నారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

  • RC17 : దేవిశ్రీ లేకుండా సుకుమార్ సినిమా.. రేసులో ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. క్లోజింగ్ కలెక్షన్స్.. ఓవరాల్ నష్టం ఎంత?

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions