టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కెరీర్‌లో మరో కీలకమైన ప్రాజెక్ట్‌గా వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. ఇటీవల విడుదలైన స్టన్నింగ్ పోస్టర్ ఇప్పటికే సినిమా చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రత్యేకంగా ఈ సినిమాకు ‘కరుణాకరుడు’, ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించటం వల్ల ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ బజ్‌ను మరింత హైప్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. తాజా అప్‌డేట్…