Priyanka Jawalkar: పవన్ కళ్యాణ్‌తో చచ్చినా చేయను.. ప్రియాంకా బాంబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Jawalkar Says That She Dont Want To Work With Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో నటించే ఆఫర్ వస్తే.. ఎవ్వరైనా వదులుకుంటారా? స్టార్ భామలు సైతం ఎగిరి గెంతులేస్తారు. ఆయనతో కలిసి వెండితెర పంచుకునే అవకాశం వచ్చిందని, డేట్స్ సర్దుబాటు చేస్తారు. అలాంటిది.. తనకు ఛాన్స్ వస్తే మాత్రం చచ్చినా చేయనంటూ యంగ్ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్ బాంబ్ పేల్చింది. అయితే.. ఇందుకు ఓ బలమైన కారణం ఉందని ఈ అమ్మడు చెబుతోంది. తనకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని, ఆయనంటే పడి చస్తానని తెలిపింది. పవన్ ‘తమ్ముడు’ సినిమాను తాను 20 సార్లు చూశానని.. ఖుషీ సినిమాలో ప్రతీ డైలాగ్ గుర్తుందని పేర్కొంది. తాను పవన్‌కి వీరాభిమానినని.. దూరం నుంచి చూస్తూ అభిమానిగానే ఉండిపోవాలని ఉందని చెప్పింది. అంతకుమించి తానేం కోరుకోవడం లేదని.. ఒకవేళ సినిమా ఛాన్స్ వచ్చినా చేయనని వెల్లడించింది. పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా.. అంత సింపుల్‌గా ఎలా ఉంటారో తనకు అర్థం కావట్లేదని చెప్పింది.
California Storm: తుఫాన్ బీభత్సం.. కాలిఫోర్నియా అతలాకుతలం.. 19 మంది మృతి
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
కాగా.. అనంతపురంకి చెందిన ప్రియాంకా, తొలుత షార్ట్ ఫిల్మ్స్‌తో తన కెరీర్ ప్రారంభించింది. ఆ షార్ట్ ఫిల్మ్స్ పుణ్యమా అని.. ‘ట్యాక్సీవాలా’ సినిమాలో నటించే బంపరాఫర్ కొట్టేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందడంతో.. ఇక ఈ బ్యూటీకి తిరుగు ఉండదని అంతా భావించారు. ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఈమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అరకొర సినిమాలు చేసుకుంటూ.. తన కెరీర్‌ని నెట్టుకొస్తుంది. ఇలాంటి సమయంలో ఎవ్వరైనా.. స్టార్లతో ఒక సినిమా చేసి, స్టార్డమ్ పొందాలని అనుకుంటారు. కానీ.. ప్రియాంకా మాత్రం విచిత్రంగా పవన్ సినిమాలో అవకాశం వచ్చినా చేయనని చెప్పడం విడ్డూరం.
Pet Dog Tax: మీరు కుక్కలు పెంచుతున్నారా..? అయితే ఈ పన్నులు కట్టాల్సిందే..!
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!