Producer SKN registered the title “Cult Bomma”: టాక్సీ వాలా సినిమాతో నిర్మాతగా మారిన ఎస్కేఎన్ బేబీ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన “కల్ట్ బొమ్మ” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఈ మధ్యనే బేబి సినిమాతో టాలీవుడ్ కి కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన ఇంట్రెస్టింగ్ లైనప్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా నిర్మించబోతున్నారు. తాజాగా ప్రొడ్యూసర్…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో ప్రస్తుతం నటిస్తున్నారు విజయ్.అలాగే, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‍లో ఇంకో మూవీ కూడా ఆయన చేస్తున్నారు. వీటి తర్వాత ఓ విభిన్నమైన చిత్రం చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. మరో సారి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నటించనున్నాడు.. గతంలో విజయ్ – రాహుల్ కాంబినేషన్‍లో టాక్సీవాలా తెరకెక్కి మంచి విజయం సాధించింది. వీరి కాంబో మరోసారి రిపీట్ కానుంది.రాహుల్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తన గ్లామర్ తో అందాల విందు చేసి ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడికి తెలుగులో సరైన హిట్ లభించలేదు.. ఇప్పటికీ తన కెరీర్ ను నిలబెట్టే సినిమా కోసం ఎదురు చూస్తోంది.తెలుగు లో వరుస అవకాశాల కోసం ప్రియాంక జవాల్కర్ తెగ ప్రయత్నిస్తుంది.అయితే ప్రియాంక జవాల్కర్ ఇప్పటి వరకు తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లోనే నటించింది. విజయ్ దేవరకొండ సరసన నటించిన ‘టాక్సీవాలా’ సినిమాతో…