Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందదే. తన ఆరోగ్యం బాగోని కారణంగా కొంత సమయం రెస్ట్ తీసుకోవడానికి ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే దీనికన్నా ముందు సమంత నటించిన ఖుషి సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు శివ నిర్మాణ దర్శకత్వం వహించాడు.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడుతోంది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ లో పాల్గొనడానికి కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే సిటాడెల్ సిరీస్ కోసం సామ్ ముంబైలో అడుగుపెట్టేసింది.
అనారోగ్యం నుంచి కాస్త కోలుకోని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ని వచ్చిన లేడీ సూపర్ స్టార్ సమంతా, తాజాగా #CITADEL వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానున్న ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఈరోజు సమంతా షూటింగ్ లో జాయిన్ అయినట్లు #CITADEL అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో సమంతా ఫాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు కానీ విజయ్ దేవరకొండ ఫాన్స్…
రౌడీ హీరో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంతా కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ప్యూర్ లవ్ స్టొరీగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఒక షెడ్యూల్ ని ఇప్పటికే కాశ్మీర్ ప్రాంతంలోని మంచు కొండల మధ్య పూర్తి చేసుకుంది. సమంతా పుట్టిన రోజు వేడుకలని కూడా ఖుషి మూవీ సెట్స్ లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా చేశారు. ఆ తర్వాత సమంతా ఆరోగ్యం బాగోలేక పోవడం, డేట్స్ అడ్జస్ట్…
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే లైగర్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. ఖుషీ, జనగణమణ సెట్స్ మీద ఉన్నాయి.