ammudu Re-Release : ఈ మధ్యకాలంలో పాత సినిమాలు రీ రిలీజ్ గా అవుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలైనా బద్రి, వకీల్ సాబ్, ఖుషి సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా పవన్ నటించిన సినిమా తమ్ముడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో మరోసారి ఈ సినిమా ప్రేక్షకులను �
Sapthami Gowda: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరూ హిట్ ను అందుకుంటారు.. ఎవరు ప్లాపుని అందుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. ఎన్నో ఏళ్ళు కష్టపడి స్టార్ట్ అయినవారు కొంతమంది అయితే.. ఓవర్ నైట్ లో ఒక్క సినిమాతో స్టార్లుగా మారిన వారు మరి కొంతమంది.
Preeti Jhangiani: పెదవి దాటని మాటొకటి ఉంది.. తెలుసుకో సరిగా అంటూ పవన్ కళ్యాణ్ ప్రేమలో మునిగితేలిన భామ ప్రీతి జింగానియా గుర్తుందా.. ? అదేనండీ తమ్ముడు సినిమాలో తనదైన నటనతో మెప్పించిన హీరోయిన్.. ఆమె ప్రీతి జింగానియా. ఈ సినిమాతోనే ఈ భామ తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రీతి..