Taraka Ratna: నందమూరి తారక రత్న అకాల మరణం బాధాకరం- ప్రధాని మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి తారకరత్న మరణ వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని మోకిలాలోని ఆయన నివాసానికి తరలించారు. తారకరత్న మృతి తెలుగు సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. ఆయన ఆకస్మిక మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తారక రత్న మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్‌లో… ”శ్రీ నందమూరి తారక రత్న గారి అకాల మరణం బాధాకరం. చలనచిత్రాలు మరియు వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం మరియు అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి: PM @narendramodi.” అంటూ ట్వీట్ చేశారు.
Read Also: Nandamuri Family: తారక రత్న ఇంటికి చేరుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
Also Read
- Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న 'సింగిల్ స్క్రీన్' వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
- Raviteja : ఇరుముడి కోసం 'విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు'.. రీమిక్స్ ఫిక్స్
- Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా 'కరుప్పు' రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
- Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 19, 2023
నందమూరి తారకరత్న ఫిబ్రవరి 22 1983లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ కుమారుడు. 2002లో ‘ఒకటో నంబర్ కుర్రాడు’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ‘యువరత్న’, ‘తారక్’, ‘భద్రాద్రి రాముడు’ వంటి చిత్రాలతో సహా 20కి పైగా చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. ‘అమరావతి’, ‘నందీశ్వరుడు’, ‘కాకతీయుడు’, ‘మనమంతా’, ‘రాజా చెయ్యి వేస్తే’, ‘కయ్యుం భాయ్’ వంటి చిత్రాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. అతను చివరిగా ‘S5 నో ఎగ్జిట్’లో కనిపించాడు.
తాజావార్తలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
Virat Kohli: సెంచరీ కొట్టినా సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోలేదు?.. కోహ్లీ ఇచ్చిన ఆన్సర్ వింటే ఫిదా అవ్వాల్సిందే!
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!