Varsham : ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. రెబల్ స్టార్ కెరీర్ ను మలుపు తిప్పిన వర్షం సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వర్షం సినిమాను మే 23న 4కేలో రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శోభన్ �