Prabhas : టాలీవుడ్‌లో ప్రజెంట్ ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. అదే “ప్రభాస్ సెంటిమెంట్”. రెబల్ స్టార్ ప్రభాస్ ఏ మూవీకి సాయం చేస్తే అది హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఇదే సెంటిమెంట్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా కాంతపై కూడా పనిచేస్తుందా అనే టాక్ మొదలైంది. ఇప్పటివరకు ప్రభాస్ సాయం చేసిన సినిమాలు అన్నీ విజయవంతమయ్యాయి. మిరాయ్ మూవీకి ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అద్భుతమైన…
Kantha : స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’ నుండి అద్భుతమైన అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. తాజాగా, ఈ మూవీ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం 11గంటలకు ట్రైలర్ రాబోతోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో 1960స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. ముందుగా తొలిమెరుపు ఉండబోతుందని తెలియజేసిన మేకర్స్ ట్రైలర్ అప్‌డేట్ చెబుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.…
విలక్షణ నటుడు, పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా పీరియడ్ చిత్రం ‘కాంత’. ఇప్పటికే విడుదలైన పవర్‌ఫుల్ టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో సముద్రఖని ఒక కీలక పాత్ర పోషిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా…