SSMB 29 : రాజమౌళి-మహేశ్ మూవీపై క్రేజీ అప్డేట్
- భారీ ఎత్తున ఈవెంట్ కు ప్లాన్
- రాజమౌళి ప్రమోషన్ స్కెచ్
- అక్కడ భారీగా ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు–దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా గురించి అభిమానుల్లో హైప్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై ఎప్పటి నుంచో టాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ బయSSMB 29 :టకు వచ్చింది. ఈ మూవీ టైటిల్ ఈవెంట్ గురించి పోస్టర్ రిలీజ్ చేశారు. నవంబర్ 15రోజున సాయంత్రం 6 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నట్టు తెలిపారు.
Read Also : Malaika Arora : నచ్చిన వాళ్లతో శృంగారం చేస్తే తప్పేంటి.. నటి షాకింగ్ కామెంట్స్
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
ఇక ఆ రోజు అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఉండబోతోందన్న టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజమౌళి స్టైల్‌లో రూపొందుతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గ్లోబ్ ట్రోటర్ అనే హాష్ ట్యాగ్ తో తాజా పోస్టర్ ను డిజైన్ చేశారు. అయితే వారణాసి అనే టైటిల్ పెడుతారనే ప్రచారం ఉంది. కానీ రీసెంట్ గా ఆ టైటిల్ ను మరో డైరెక్టర్ తన మూవీకి రిజిస్టర్ చేయించుకున్నారు. దీంతో వేరేది పెడుతారా లేదంటే అదే పెడుతారా అనేది చూడాలి.
Read Also : Pawan Kalyan: తుఫాన్ నష్టం, అవనిగడ్డ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ సమీక్ష!
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..