Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Prabhas Salar Shooting Postpone

Prabhas: బ్రేకింగ్.. ఆగిన సలార్ షూటింగ్.. ?

Published Date :March 29, 2022 , 10:08 pm
By Roja Pantham
Prabhas: బ్రేకింగ్.. ఆగిన సలార్ షూటింగ్.. ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

రాధేశ్యామ్ తో ప్రభాస్ అభిమానులను నిరాశపేర్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా అని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అభిమానులకు రాధేశ్యామ్ మిక్స్డ్ టాక్ ఆవేదనను మిగిల్చింది. ఇక దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ చూపు మొత్తం సలార్ పై పడింది. కెజిఎఫ్ తో రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మళ్లీ అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ చిత్రం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు కనీసం 60 శాతం షూటింగ్ కూడా పూర్తవలేదని ఇటీవల నిర్మాత తెలిపారు. దీంతో ఈ సినిమా ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. అయితే అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. దానికి కారణం కూడా ప్రభాస్ అనే టాక్ వినిపిస్తుంది.

రాధేశ్యామ్ సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ యూరప్‌లో మోకాలి సర్జరీ చేయించుకున్నాడని, రెండు నెలల వరకు కెమెరా ముందుకురావడం కష్టమట.. దీంతో సలార్ సినిమా షూటింగ్ ఆపడం తప్ప మేకర్స్ కి వేరే ఛాన్స్ లేదని, అందుకే రెండు నెలలు ఈ సినిమ షూటింగ్ వాయిదా పడినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక షూటింగ్ ఈ రేంజ్ లో జరిగితే వచ్చే ఏడాది కూడా ఈ సినిమా కష్టమే అంటున్నారు టాలీవడ్ వర్గాలు. ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం కూడా మరో రెండేళ్లు ఎదురుచూడక తప్పదా..? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • director prashanth neel
  • prabhas
  • salar
  • Shruthi Haasan
  • telugu news

తాజావార్తలు

  • Muse Spark: AIలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రయోగం.. గూగుల్‌, ఓపెన్‌ఏఐకు ‘మ్యూస్ స్పార్క్’ సవాల్‌..

  • David Miller: “ఓటమికి కారణం నేనే”.. స్టేడియంలోనే ఏడ్చేసిన డేవిడ్ మిల్లర్.. హృదయాలను గెలిచిన అక్షర్!

  • Indian Bank Vacancy 2026: ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ప్రారంభం.. భారీ జీతం

  • Stock Market: ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

  • Nara Lokesh: ఇది తెలుగుదేశం 3.0 వర్షన్.. పైరవీలతో పనిలేదు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions