హనుమాన్ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. మొదట సినిమాల్లో, తర్వాత ఓటిటిలో.. ఇక ఇప్పుడు టెలివిజన్‌లో. ఏప్రిల్ 28న జీ తెలుగులో తొలిసారిగా ఈ చిత్రం ప్రసారమైన సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జ నటించారు. తాజా నివేదికల ప్రకారం., జీ తెలుగు వరల్డ్ టెలివిజన్‌లో ప్రీమియర్ షోలో హనుమాన్ చిత్రం 10.26 TRP సాధించింది. ఈ మధ్య కాలంలో…
Prabhas is still in resting mode after returning Hyderabad: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత కొద్దిరోజులుగా రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆది పురుష సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇక్కడ లేరు, ఆ సమయంలోనే విదేశాలకు వెళ్లిన ప్రభాస్ అక్కడ చాలా కాలం పాటు రెస్ట్ తీసుకున్నాడు. ఆయన మోకాలు సర్జరీ కూడా విదేశాల్లో జరిగింది. ఆ తర్వాత పూర్తిగా బెడ్ రెస్ట్ కి పరిమితమైన ఆయన…
Prabhas to return to India from Europe on November 6: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా ఆది పురుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మాదిరి ఫలితాన్ని అందుకున్న ప్రభాస్ మోకాలు నొప్పి ఆపరేషన్ చేయించుకోవడం కోసం విదేశాలకు వెళ్ళాడు. పుట్టినరోజు వేడుకలు కూడా కలిసి రావడంతో ఇండియా రాకుండానే అక్కడ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఇక ఆయన…
ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న జగపతిబాబు తరువాత కొంతకాలం సినిమాలు రాక ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం విలన్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ నటిస్తున్నారు. హీరోగా మెప్పించిన ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాలుగా మెప్పిస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం తన లైఫ్ స్టాల్ మునపటి కన్నా పూర్తిగా మారిపోయిందన్న…
Venu Swami: ప్రముఖ జోతిష్కులు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన చాలా పాపులర్ అయ్యాడు. ఇక ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్ల జాతకం చెప్పగా.. వారి జాతకాలు చాలా వరకు నిజం అయ్యాయి.
ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చిత్రంతో సంచలనం సృష్టించాడు.అలాగే కెజిఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 కూడా భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తరువాత ప్రభాస్ తో ఒక సినిమాను చేయడానికి ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ నీల్ ఆ సినిమానే సలార్. ఈ సినిమాను కూడా అదిరిపోయే రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ సినిమా నుంచి ఇప్పుడొక వార్త వైరల్ అవుతుంది. సలార్ సినిమాకు అలాగే…
ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలి అంటే భారీ బడ్జెట్ లు, ఎక్కువ టైం పీరియడ్ కావాలి. ఈ రెండు కారణాల వల్లే ప్రభాస్ సినిమాలు డిలే అవుతూ ఉంటాయి. గత పదేళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ గతంలో చెప్పినా, అది వర్కౌట్ అవ్వట్లేదు. అనౌన్స్ చేసిన సమయానికి సినిమాల షూటింగ్ కంప్లీట్ అవ్వట్లేదు, షూటింగ్…
Happy Birthday Rebel Star Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు.. బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రభాస్.
ప్రభాస్ కి బాహుబలి తరువాత ఆ స్థాయి హిట్ దక్కలేదు. తాజాగా వచ్చిన రాధే శ్యామ్ కూడా నిరాశపరచడంతో అటు డార్లింగ్ ప్రభాస్ తో పాటు అతని అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ పడ్డారు. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టేలా ‘సలార్’ ని సిద్ధం చేసుకుంటున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. అయితే సలార్ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెయిట్ పెరగడంతో దర్శకుడు…