Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prabhas Salaar Post Production In Final Stages

Salaar: డైనోసర్ ఫైనల్ టచ్ ఇస్తున్నాడు…

Published Date :December 8, 2023 , 1:30 pm
By Shiva Kranthi
Salaar: డైనోసర్ ఫైనల్ టచ్ ఇస్తున్నాడు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడితే చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవడంతో… రిలీజ్‌కు రెడీగా ఉన్న సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి రేంజ్ హిట్ ఇచ్చేది కేవలం ‘సలార్’ మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు డార్లింగ్ అభిమానులు. ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్ చాప్టర్ 2’ చూసిన తర్వాత… సలార్ పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి. అందుకు తగ్గట్టే రీసెంట్‌గా వచ్చిన సలార్ ట్రైలర్ డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలుకొట్టింది. సినిమా రిలీజ్‌కు వారం రోజుల ముందు సలార్ నుంచి మరో పవర్ ఫుల్ యాక్షన్ ట్రైలర్ బయటికి రానునట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రమోషన్స్ కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్. అయితే సినిమా రిలీజ్‌కు రెండు వారాలు మాత్రమే ఉంది కాబట్టి.. ప్రశాంత్ నీల్ ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసి ఉంటాడు.

ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే… అన్నీ కూడా కంప్లీట్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. ప్రస్తుతం ప్రభాస్ ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ తన డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడట డార్లింగ్. తను డబ్బింగ్ చెప్పనున్న అన్ని వెర్షన్‌ల డబ్బింగ్‌లని హైదరాబాద్‌లోనే కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో… సలార్‌కు ఇదే ఫైనల్ టచ్ అని చెప్పొచ్చు. ఇక డిసెంబర్ 22న భారీ ఎత్తున థియేటర్లోకి రానున్న సలార్ సినిమాను కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా, పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తుండగా… రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మరి భారీ అంచనాలున్న సలార్… బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read

  • Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్‌ అప్పుడేనా?
  • Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
  • JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
  • Priyanka Chopra: ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Prabhas Salaar
  • salaar
  • Salaar latest Updates
  • Salaar on Dec 22nd
  • Salaar Review

తాజావార్తలు

  • Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!

  • Senior Citizen FD: సీనియర్ సిటిజన్లకు FDలో అత్యధిక రాబడి.. ఏ బ్యాంకులు ఉత్తమం? పూర్తి వివరాలు

  • FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్‌గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..

  • Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..

  • Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్‌గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions