పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడు చూసినా… ఏ ఈవెంట్ లో చూసినా హెడ్ స్కార్ఫ్ కట్టుకోని, లూజ్ బట్టలు వేసుకోని కంఫోర్ట్ జోన్ లో కనిపిస్తాడు కానీ స్టైలిష్ లుక్ లో కనిపించడు. ఆఫ్ లైన్ లుక్స్ పెద్దగా పట్టించుకోని ప్రభాస్, అప్పుడప్పుడు లోపల ఒరిజినల్ అలానే ఉంది అని గుర్తు చేస్తూ ఫోటోస్ బయటకి వదులుతూ ఉం�