Akhanda2 : వాయిదా హైప్.. అఖండ 2 సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిఉండగా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా రిలీజ్ వాయిదా పడి ఇప్పుడు అన్ని సమస్యలు అధిగమించి ఈనెల 11తేదీన అనగా గురువారం రాత్రి 9 గంటలకు పైడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీ అయింది. మరికొద్ది సేపట్లో అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు మేకర్స్. వాస్తవంగా చెప్పాలంటే మొదట అనుకున్న రిలీజ్ టైమ్ లో ఉన్న హైప్ కంటే ఇప్పడు వస్తున్న రిలీజ్ టైమ్ లోనే హైప్ ఇంకా పెరిగిందనే చెప్పాలి.
Also Read : Rajnikanth : ఈ సారి రజనీ బర్త్ డే చాలా స్పెషల్.. ఎందుకంటే?
Also Read
- Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
- Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనేనా?
- DC Release Date: గ్యాంగ్‌స్టర్ గా లోకేష్ కనగరాజ్.. 'డీసీ' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
ఓవర్సీస్ లో అఖండ 2 సినిమా బుకింగ్స్ ను గత రాత్రి ఓపెన్ చేయగా జస్ట్ 6 గంటల వ్యవధిలోనే నార్త్ అమెరికాలో సినిమా బుకింగ్స్ 100K డాలర్స్ మార్క్ ని దాటేసి మాస్ సినిమా పవర్ ఏంటో చూపించింది. అటు ఆడియెన్స్ కూడా ఈ సినిమా ఒకసారి వాయిదా పడడంతో ఇప్పుడు ఎలాగైనా చూసేయాలి అని బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు. అలాగే ఇంతటి భారీ బుకింగ్స్ కు మరొక కారణం టికెట్ ధరలు అని కూడా చెప్పాలి. ఫస్ట్ రిలీజ్ అపుడు ఈ సినిమా ఒక్కో టికెట్ ధరను 30 డాలర్స్ ఉండగా ఇప్పుడు 16 నుండి 20 డాలర్స్ ఫిక్స్ చేయగా బుకింగ్స్ సాలిడ్ గా దూసుకెళ్తున్నాయి. టికెట్ రేట్స్ తగ్గించి నార్మల్ టికెట్ రేట్స్ ను పెట్టడం మాసివ్ బుకింగ్స్ కి హెల్ప్ అయ్యింది అని చెప్పాలి. ఇక తెలుగు స్టేట్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ర్యాంపేజ్ బుకింగ్స్ జరిగే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!