బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిఉండగా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే అన్ని సమస్యలు అధిగమించి ఈనెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది. 11తేదీన రాత్రి 9 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పైడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు.మరికొద్ది సేపట్లో అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు మేకర్స్. రిలీజ్ వాయిదా పడడంతో సినిమాపై హైప్…