ఆస్కార్స్ 95లో మార్వెల్ సినిమా బోణీ చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4లో వచ్చిన ‘వకాండా ఫరెవర్’ సినిమాకి ‘బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్’ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ లభించింది. ఈ సూపర్ హీరో సినిమాకి పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ ని డిజైన్ చేసిన ‘రుత్ కార్టర్’కి ఈ అవార్డ్ చెందుతుంది. దీంతో రుత్ కార్టర్ ఇప్పటివరకూ నాలుగు ఆస్కార్ అవార్డ్స్ ని గెలుచుకున్నట్లు అయ్యింది. ‘బ్లాక్ పాంథర్’ సినిమాకి కూడా రుత్ కార్టర్ బెస్ట్ కాస్ట్యూమ్ కేటగిరిలో…