OG : ఓజీ హంగ్రీ చీతా వెనుక ఇంత కథ ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘OG’ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా సక్సెస్‌లో ప్రధాన కారణం ‘హంగ్రీ చీటా’ పాట. ఈ పాట గ్లింప్స్ విడుదలైన వెంటనే ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ సృష్టించింది. “నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా.. శత్రువును ఎంచితే మొదలు వేట.. డెత్ కోటా కన్ఫర్మ్” లాంటి లిరిక్స్‌తో ఈ సాంగ్ ప్రేక్షకులను విస్మయపరిచింది.
Also Read : The Raja Saab : గ్రాండ్ ట్రీట్ రెడీ చేసిన ‘రాజా సాబ్’.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
ఈ పాట వెనుక ఒక యువ సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ (రాజు రఘురామ్ ధృవన్) ఉన్నారు. చాలా మంది ప్రేక్షకులకు అతని పూర్తి పేరు తెలియదు, ఎందుకంటే క్రెడిట్స్‌లో లిరిక్స్ సెక్షన్లో “రఘురామ్” మాత్రమే ఉంది. ధృవన్ సంగీత దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సింగర్‌గా కూడా పనిచేస్తూ టాలీవుడ్లో తన ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ధృవన్ కెరీర్ మొదలుపెట్టిన చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. ఇందులోని ‘నో పెళ్లి’, ‘హే ఇది నేనేనా’ పాటలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. తర్వాత ప్రభాస్ ‘రాధే శ్యామ్’, రామ్ పోతినేని ‘స్కంద’, ‘మ్యాడ్’, ‘లియో’, ‘గని’ వంటి సినిమాలకు కూడా అతను లిరిక్స్ అందించారు. OGలో ధృవన్ రచించిన “హంగ్రీ చీటా” సాంగ్‌ను దాదాపు 8 సార్లు పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీక్వెన్స్‌లలో వాడారు. ఫ్యాన్స్ దీన్ని “ఒక దశాబ్దం పాటు సెలబ్రేట్ చేసుకునే పాట”గా గుర్తించారు. సంగీతం, లిరిక్స్, ఫ్యాన్స్ ఎంగేజ్మెంట్ దాదాపు అన్ని అంచనాలను మించిపోయాయి. ఈ పాటతో ధృవన్ పేరు మరింత ప్రకాశవంతమైంది. సంగీత దర్శకుడు, లిరిసిస్ట్, సింగర్‌గా ధృవన్ టాలీవుడ్లో క్రేజ్ సాధిస్తూ, OG సినిమా విజయానికి కీలక భాగస్వామి గా నిలిచాడు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!