Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- SIRను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో INDIA కూటమి ఎంపీల నిరసన
- ఢిల్లీలో ఆకాశవాణి భవన్ వద్ద ఉద్రిక్తత
- 9 గంటల నిరసన తర్వాత రాహుల్, ప్రియాంకా గాంధీల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Protest: ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి ఎంపీలు ఈ రోజు(మంగళవారం) ఢిల్లీలో ఎన్నికల కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా ప్రతిపక్షాలకు చెందిన దాదాపు 140 మంది ఎంపీలు పాదయాత్రకు వెళ్తున్న క్రమంలో ఆకాశవాణి భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ఇదిలా ఉంటే, దాదాపుగా 9 గంటల నిరసన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇతర ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను కలిసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని రాహుల్ ప్రశ్నించారు. మరోవైపు, తమకు కలిసేందుకు కాంగ్రెస్ సహా ఏ ప్రతిపక్ష పార్టీ నుంచి విన్నపం రాలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషనర్లను కలిసే వరకు నిరసన విరమించేది లేదని భీష్మించుకుని ఆకాశవాణి భవన్ వద్దే నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ ఇతర నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అరెస్టైన వారిలో చరణ్‌జిత్ సింగ్ చన్నీ, దీపేందర్ హూడా, పవన్ ఖేరా వంటి నేతలు ఉన్నారు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi detained by Delhi Police.
INDIA bloc MPs were staging a protest at Akashvani Bhavan against Chief Election Commissioner Gyanesh Kumar.
(Source: AICC) https://t.co/2kZy8klSrM
— ANI (@ANI) October 6, 2026
తాజావార్తలు
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!