సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘OG’ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా సక్సెస్‌లో ప్రధాన కారణం ‘హంగ్రీ చీటా’ పాట. ఈ పాట గ్లింప్స్ విడుదలైన వెంటనే ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ సృష్టించింది. “నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా.. శత్రువును ఎంచితే మొదలు వేట.. డెత్ కోటా కన్ఫర్మ్” లాంటి లిరిక్స్‌తో ఈ సాంగ్ ప్రేక్షకులను విస్మయపరిచింది. Also Read : The Raja Saab :…