Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Next 100 Crores Movie Is Bhool Bhulaiyaa 2

Bhool Bhulaiyaa 2 : KGF2, RRR తర్వాత 100 కోట్ల సినిమా ఇదే..!

Published Date :May 28, 2022 , 5:58 pm
By Subbarao N
Bhool Bhulaiyaa 2 : KGF2, RRR తర్వాత 100 కోట్ల సినిమా ఇదే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాల దండయాత్రతో సమతమవుతోంది బాలీవుడ్. పుష్ప, ట్రిపుల్ ఆర్, కెజియఫ్ చాప్టర్ టు.. ఇలా బ్యాక్ టు బ్యాక్, బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాయి. దాంతో సౌత్ సినిమాల ధాటికి తట్టుకోలేకపోయాయి హిందీ సినిమాలు. కానీ ఇటీవల వచ్చిన ఓ సినిమా మాత్రం బాలీవుడ్‌కి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా..?

అల్లు అర్జున్ పుష్ప 100 కోట్లు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా వచ్చిన ట్రిపుల్ ఆర్ 250 కోట్లకు పైగా వసూళ్లు చేసి.. నార్త్‌లో తెలుగు సినిమాల సత్తా చాటాయి. ఇక సౌత్ నుంచి వచ్చిన మరో సినిమా కెజియఫ్ చాప్టర్2.. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. ఏకంగా ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. హిందీ సినిమాల రికార్డ్స్ బద్దలు కొట్టింది. దాంతో ఈ సినిమాలు రిలీజ్ అయిన సమయంలో వచ్చిన బాలీవుడ్ బడా బడా సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ రీసెంట్‌గా వచ్చిన భూల్ భూలయ్యా 2 సినిమా మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన భూల్ బులయ్యా 2 చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీగానే సందడి చేస్తోంది. దాంతో ఈ చిత్రం హందీ ట్రేడ్ వర్గాల్లో కాస్త జోష్ నింపిందనే చెప్పాలి. దాదాపు 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ హార్రర్ కామెడి చిత్రం.. మే 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయినట్టు తెలుస్తోంది. దాంతో హీరో కార్తిక్ పండగ చేసుకుంటున్నాడట. అయితే ట్రిపుల్ ఆర్‌కు ముందు వచ్చిన సినిమాల్లో గంగూబాయి కథియవాడి.. ది కశ్మిర్ ఫైల్స్ మాత్రం భారీగానే వసూళ్లు చేశాయి. కానీ ట్రిపుల్ ఆర్.. కెజియఫ్ టు తర్వాత మాత్రం 100 కోట్ల సినిమాగా భూల్ భూలయ్యా 2 నిలిచిందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, సీనీ 1 స్టూడియోస్ బ్యానర్‌పై.. ప్రముఖ నిర్మాతలు భూషణ్ కుమార్, మురాద్ ఖేతన్, అంజుమ్ కేతానీ, కిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anees Bazmee
  • Bhool Bhulaiyaa 2
  • Bollywood
  • Kiara Advani
  • T-Series Films

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions