దక్షిణాది సినీ పరిశ్రమలో “లేడీ సూపర్‌స్టార్”గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార అనితి కాలంలోనే అభిమానుల హృదయాలను గెలుచుకుంది. భాష పరిమితులు లేకుండా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో అగ్రనటులతో నటించి స్టార్‌డమ్‌ను అందుకుంది. అయితే తాజాగా ఆమె సినీ ప్రయాణం 22 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా నయనతార సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ నోట్ పంచుకున్నారు. “మొదటి సారి కెమెరా ముందు నిల్చొని నేటికి 22 ఏళ్లు అయింది. సినిమాలే నా…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్‌స్టార్’గా వెలుగొందుతున్న నయనతార.. కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా చాలా ప్లానింగ్ గా ఉంటుంది. మూడేళ్ల క్రితం విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు సరోగసి ద్వారా కవలలు పుట్టారు. ఓ వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. మరోవైపు కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న నయనతార. ప్రస్తుతం చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఇటు తల్లిగా కుటుంబంతో.. తన కెరీర్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నయన…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నవి అన్ని పాన్ ఇండియా సినిమాలే. ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క బిజినెస్ తో బిజీ బిజీగా మారింది.
Nayanthara: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే కచ్చితంగా హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాలి .. ఇది ఒక్కరి మాట కాదు. చాలామంది హీరోయిన్లు నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పిందే.