Eleven: నవీన్ చంద్ర హీరోగా బై లింగ్యువల్ ‘ఎలెవెన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen Chandra Bilingual titled as ‘Eleven’: అందాల రాక్షసి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఆ తరువాత కూడా పలు సినిమాలు హీరోగా చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ‘సిల నేరంగాలిల్ సిల మణిధర్‌గళ్’, ‘సెంబి’ లాంటి విజయవంతమైన చిత్రాలని అందించిన ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెంబర్3గా అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని నిర్మించేందుకు సిద్దం అయ్యారు. ఈ ప్రాజెక్టుకు ‘ఎలెవెన్’ అనే ఒక టైటిల్ ని ఖారారు చేశారు. ఈ ‘ఎలెవెన్’ సినిమా పూజా కార్యక్రమాలతో తాజాగా ఘనంగా ప్రారంభమైంది. ‘కలకలప్పు 2’, ‘వంద రాజవతాన్ వరువెన్’, ‘యాక్షన్’ సినిమాల సమయంలో దర్శకుడు సుందర్ సి దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ‘ఎలెవెన్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
Vijay Devarakonda: స్టేజిపై చొక్కా విప్పిన విజయ్.. సమంతను పట్టుకొని..
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోందని తెలుస్తోంది. నిజానికి నవీన్ చంద్ర ‘శరభం’, ‘శివప్పు , ‘బ్రమ్మన్’ లాంటి తమిళ చిత్రాలలో కూడా నటించగా ప్రస్తుతం దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’, కార్తీక్ సుబ్బరాజ్ ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’లలో కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇక ‘సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ చిత్రంలో నటించిన రేయా హరి కథానాయికగా నటిస్తున్న ‘ఎలెవెన్’లో ‘విరుమండి’ ఫేమ్ అభిరామి, ‘వత్తికూచి’ ఫేమ్ దిలీపన్, ‘మద్రాస్’ ఫేమ్ రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్‌లో అనుభవం ఉన్న కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి ఎడిటర్ గా పని చేస్తున్న ఈ షూటింగ్ ఆగస్టు 23 నుంచి ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!