టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీని AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్ పీరియన్స్‌ని అందించడానికి, మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చాలా…
Naveen Chandra Bilingual titled as ‘Eleven’: అందాల రాక్షసి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఆ తరువాత కూడా పలు సినిమాలు హీరోగా చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ‘సిల నేరంగాలిల్ సిల మణిధర్‌గళ్’, ‘సెంబి’ లాంటి విజయవంతమైన చిత్రాలని అందించిన ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెంబర్3గా అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని…