మెగా బ్రదర్ నాగబాబు ఏమి మాట్లాడిన కొద్దిగా వెటకారం, కొద్దిగా హాస్యం జోడించి మాట్లాడతారు. ఇంకొన్నిసార్లు వివాదాలను కొనితెచ్చుకోవడం నాగబాబుకు అలవాటు. ఇక ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు అభిమానులతో మాత్రం నిత్యం టచ్ లో ఉంటాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తాడు. అందుకే అభిమానులు.. నాగబాబుతో చిట్ చాట్ అంటే ఎంతో ఆసక్తి కనపరుస్తారు. ఇక తాజాగా మరోసారి అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నాగబాబుకు ఈసారి తమ పిల్లల గురించిన ప్రశ్నలు…
మెగా డాటర్ నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా మారుతుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వరుస అపజయాలు ఎదురవడంతో వెనక్కి తగ్గింది. ఇక పెద్దల మాట విని జొన్నలగడ్డ చైతన్యను వివాహమాడిన అమ్మడు.. నిర్మాతగా మారింది. కొత్త కథలను, యంగ్ ట్యాలెంట్ ని నమ్ముకొని వెబ్ సిరీస్ లు నిర్మించి విజయాలను అందుకుంది. ఇక నిహారిక కెరీర్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ గా కూడా…