మెగా బ్రదర్ నాగబాబు ఏమి మాట్లాడిన కొద్దిగా వెటకారం, కొద్దిగా హాస్యం జోడించి మాట్లాడతారు. ఇంకొన్నిసార్లు వివాదాలను కొనితెచ్చుకోవడం నాగబాబుకు అలవాటు. ఇక ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు అభిమానులతో మాత్రం నిత్యం టచ్ లో ఉంటాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తాడు. అందుకే అభిమానులు.. నాగబాబుతో చిట్ చాట్ అంటే ఎంతో ఆసక్తి కనపరుస్తారు. ఇక తాజాగా మరోసారి అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నాగబాబుకు ఈసారి తమ పిల్లల గురించిన ప్రశ్నలు…
మెగా బ్రదర్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే ఇంకోపక్క తమ్ముడు పవన్ జనసేన పార్టీలో కీలక బాధ్యతలు వహిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో వివాదాలకు ఘాటుగా స్పందించే వ్యక్తి నాగబాబు మాత్రమే. ఇక తాజాగా ఆయన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది అంటూ పెట్టిన…