యంగ్ హీరో నితిన్ అంధుడిగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’.. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ కు జంటగా నభా నటేశ్ జంటగా నటించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేశారు. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్ర…