ఇతర భాషల్లో ‘అను అండ్ అర్జున్’గా ‘మోసగాళ్ళు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మోసగాళ్ళు’ ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించపోయినా అతి త్వరలోనే అది జనం ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా మీద బజ్ ను పెంచాయి. ‘ది వరల్డ్ బిగ్గెస్ట్ ఐడీ స్కామ్’ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాక తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ‘అను అండ్ అర్జున్’ అనే పేరు ఖరారు చేశారు. కానీ మలయాళంలో మాత్రం ‘అర్జున్ అండ్ అను’ అని పెట్టారు. కాజల్, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్, వైవా హర్ష కీలక పాత్రలు పోషించిన ఈ థ్రిల్లర్ మూవీకి జెఫ్రీ దర్శకత్వం వహించారు. 2015లో ఓ సోదరుడు తన సోదరితో కలిసి గుజరాత్, ముంబైలో చేసిన భారీ ఐటీ స్కామ్ ఈ సినిమా కథ రూపకల్పనకు ఆధారమని మంచు విష్ణు చెబుతున్నారు. ఆ బ్రదర్ అండ్ సిస్టర్ పాత్రలను మంచు విష్ణు, కాజల్ పోషిస్తుండటం విశేషం.
Also Read
- Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
- NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
- NBKxKoratalaSiva : పుకార్లు సృష్టిస్తే దబిడి దిబిడే.. బాలయ్య - కొరటాల శివ సినిమాపై టీమ్ క్లారిటీ
- DC Beats Jana Nayagan: కేరళలో 'డీసీ' దూకుడు.. విజయ్ రికార్డుకు బ్రేక్, ఇప్పుడు రూ.100 కోట్ల టార్గెట్
తాజావార్తలు
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
-
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
-
AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్‌తో ప్రారంభం కానున్న శాసనసభ!
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!