మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మోసగాళ్ళు’ ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించపోయినా అతి త్వరలోనే అది జనం ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమా మీద బజ్ ను పెంచాయి. ‘ది వరల్డ్ బిగ్గెస్ట్ ఐడీ స్కామ్’ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాక తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ‘అను అండ్ అర్జున్’ అనే పేరు ఖరారు చేశారు.…