Bheemla Nayak: పవన్ కళ్యాణ్ తొలిప్రేమను నేనూ చూశాను: మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. నాలుగేళ్ల క్రితం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో చిరంజీవి, రామ్‌చరణ్ పిలిచిన ఓ సినిమా ఫంక్షన్‌కు హాజరయ్యానని.. అప్పుడు మెగాస్టార్, ఆయన సోదరుడు పవర్‌స్టార్ అని మాట్లాడుతుంటే.. తనను అభిమానులు అరుపులతో మాట్లాడనివ్వలేదని.. ఇప్పుడు కూడా తనని మాట్లాడనివ్వడం లేదని కేటీఆర్ నవ్వుతూ అన్నారు. 26 ఏళ్లుగా ఒకే విధమైన స్టార్‌డమ్‌ను మెయింటెన్ చేయడం మాములు విషయం కాదన్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైందని తెలిపారు. తాను కూడా కాలేజీలో ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాను చూశానని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు.
మరోవైపు గత 8 ఏళ్లుగా కేవలం తెలుగు పరిశ్రమ కోసమే కాకుండా భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ సినీ హబ్‌గా మారిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సినిమా ఇండస్ట్రీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అయినా అందిస్తుందన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read
- Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
- NBK 111 : బాలయ్య - గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
- Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
- IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్‌బస్టర్' ఈజ్ స్మాల్ వర్డ్
తాజావార్తలు
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య – గోపించంద్ మలినేని సినిమాకు రెండు టైటిల్స్ లాక్
-
Suryakumar Yadav: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!