వరుస హిట్స్‌తో యస్‌జెసూర్య టాప్ ఛైర్‌కు పోటీపడుతున్నాడు. పవన్‌తో ఖుషీ, కొమరం పులి, మహేశ్‌తో నాని తీసిన యస్‌జె సూర్య యాక్టర్‌గా బిజీ అయిపోయాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేయడంతో ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు నిర్మాతలు. అటు తమిళ్ లోనే కాదు తెలుగులోను అదరగోతున్నాడు యస్‌జెసూర్య.నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సక్సెస్ మీట్‌లో నాని ఏకంగా యస్‌జె సూర్యను హీరోని చేసేశాడు. Also…
Mark Antony: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, రీతూ వర్మ జంటగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మించాడు. గతే నెల 15 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ..గ్యాంగ్‍స్టర్స్ బ్యాక్‍డ్రాప్‍లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ సినిమాగా వచ్చిన ‘మార్క్ ఆంటోనీ’.. సూపర్ హిట్ అయింది.సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. హీరో విశాల్, ఎస్జే సూర్య యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‍గా నిలిచింది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విభిన్న కథాంశం తో ‘మార్క్ ఆంటోనీ’ని తెరకెక్కించిన తీరు ఎంతగానో…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ వరుస సినిమాల తో దూసుకుపోతున్నాడు. తాజాగా విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని.ఈ సినిమా తో విశాల్ సూపర్ హిట్ ను అందుకున్నాడు .ఈ సినిమా లో విశాల్ తో పాటు దర్శకుడు నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ లో నటించారు. సెప్టెంబర్ 15 న థియేటర్ల లో విడుదలైన మార్క్ ఆంటోని సూపర్ హిట్ గా నిలిచింది.కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా…
Vishal’s Mark Antony Movie OTT Release Date : హీరో విశాల్, ఎస్జే సూర్య ద్విపాత్రాభినయం చేసిన గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామా ‘మార్క్ ఆంటోనీ’ సెప్టెంబర్ 15, 2023న థియేటర్‌లలో రిలీజ్ అయింది. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాగా ఈ సినిమాను తమిళ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టలేక పోయినప్పటికీ, ఓవరాల్ గా పాజిటివ్ రివ్యూలు రాబట్టి బాక్సాఫీస్…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ మూవీ..సెప్టెంబర్ 15 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజైన ఈ మూవీ కోలీవుడ్ లో పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది. వంద కోట్ల వసూళ్లను రాబట్టి విశాల్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. తెలుగు లో మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో మార్క్, ఆంటోనీ గా రెండు పాత్రల్లో విశాల్ కనిపించి మెప్పించాడు.. అతడి…
Vishal Broke down while talking about meera antony Suicide: హీరో విశాల్ ఈ మధ్యనే మార్క్ ఆంటోని సినిమాతో హిట్ అందుకుని ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కాస్త మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా బాగానే వర్కౌట్ అయింది. ఈ క్రమంలోనే రిలీజ్ తర్వాత కూడా విశాల్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తూ మార్క్ ఆంటోని సినిమాను ఇంకా జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.…
సునీల్.. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు . హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు.. దీనితో తెలుగులో మళ్లీ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు సునిల్..ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ లో కూడా సునీల్ బిజీ అయ్యాడు. టాలీవుడ్ లో హీరో ఎంతో కష్టపడి కమెడియన్ గా ఎదిగాడు సునిల్. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తో పాటు ఫ్యాన్ బేస్ ను కూడా…
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ .. ఈ మధ్య కోలీవుడ్ ను షేక్ ఆడిస్తున్నాడు. నిర్మాతల గురించి, డైరెక్టర్ల గురించి నిజాలు చెప్పి కోలీవుడ్ మేకర్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. మొన్నటికి మొన్న నిర్మాతలు హీరోలతో ఎలా ఆడుకొనేవారో.. ఎంతలా ఇబ్బంది పెట్టేవారో చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు.
Highcourt Stay Vacated Vishal’s ‘Mark Antony’ to release on Spetember 15: విశాల్ హీరోగా ఎస్జే సూర్య కీలక పాత్రలో మార్క్ ఆంటోని సినిమా తెరకెక్కింది. రీతూ వర్మ, అభినయ ప్రధాన పాత్రలలో ఈ సినిమాను ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా ‘మార్క్ ఆంటోని’ విడుదల కావాల్సి ఉండగా ఈ సినిమా విడుదల మీద మద్రాస్ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా హీరో విశాల్‌కు కోర్టు…