Mahesh Babu Completes Dubai Family Vacation: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో మొదటి ఫ్యామిలీ వెకేషన్‌ను పూర్తి చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం దుబాయ్ వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ.. నేడు హైద్రాబాద్‌లో ల్యాండ్ అయింది. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాబు హడావుడిగా హైద్రాబాద్ వచ్చారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. దాంతో శనివారం సాయంత్రం జరగాల్సిన గుంటూరు కారం…
ఎవరికైనా వయసు మీద పడే కొద్దీ అందం తగ్గుతుంది… ఈ మాట అందరికీ వర్తిస్తుందేమో కానీ మహేశ్ బాబుకి మాత్రం కాదేమో. 47 సంవత్సరాల మహేశ్ రోజురోజుకీ యంగ్ గా కనిపిస్తున్నాడు. డీఏజింగ్ టెక్నాలజీని ఇన్-బిల్ట్ తన డీఎన్ఏలో పెట్టుకున్నాడేమో కానీ వయసు పెరిగీ కొద్దీ మహేశ్ అందంగా కనిపిస్తూనే ఉన్నాడు. తాజాగా బయటకి వచ్చిన మహేశ్ ఫోటో చూస్తే, ఈ మాట నిజమని ఎవరైనా చెప్పాల్సిందే. మహేశ్, నమ్రత, గౌతమ్, సితారా ప్రస్తుతం స్విజ్జర్లాండ్ లో…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి బయల్దేరారు. మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్, వారి పిల్లలు, గౌతమ్, సితార గోవా వెళ్తున్నారు. మహేష్ కుటుంబంతో పాటు ఆయన స్నేహితుడి ఫ్యామిలీ కూడా ఈ ట్రిప్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు గోవాలో “సర్కారు వారి పాట” షూటింగ్ మొదలుపెట్టగా ఆయనతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు బీచ్‌లలో సరదాగా గడుపుతారన్నమాట. ఆగస్ట్ 14న నమ్రత శిరోద్కర్…