సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి బయల్దేరారు. మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్, వారి పిల్లలు, గౌతమ్, సితార గోవా వెళ్తున్నారు. మహేష్ కుటుంబంతో పాటు ఆయన స్నేహితుడి ఫ్యామిలీ కూడా ఈ ట్రిప్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు గోవాలో “సర్కారు వారి పాట” షూటింగ్ మొదలుపెట్టగా ఆయనతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు బీచ్‌లలో సరదాగా గడుపుతారన్నమాట. ఆగస్ట్ 14న నమ్రత శిరోద్కర్…