Love Guru: లవ్ గురు గా మారిన బిచ్చగాడు.. ఇదెక్కడి ట్విస్ట్ సామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Guru: బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ ఏడాది బిచ్చగాడు 2 తో మరో విజయాన్ని అందుకొని తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత హత్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ఇక దీంతో విజయ్ రూట్ మార్చాడు. ఇప్పటివరకు యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్ తో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సడెన్ గా లవ్ గురు గా మారిపోయాడు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం లో లవ్ గురు అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను విజయ్ ఆంటోనీనే నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మిర్నలిని రవి హీరోయిన్ గా నటిస్తోంది.
Manipur: మణిపూర్ లో ‘ఉరి’.. 23 ఏళ్ళ తరువాత మొదటిసారి
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
తాజాగా ఈ సినిమా పోస్టర్ ను విజ్జయి ఆంటోనీ షేర్ చేస్తూ.. “నన్ను రొమాంటిక్ హీరోగా చూడాలని కోరుకున్న ప్రజలకు, పత్రికా మరియు మీడియా మిత్రులకు ధన్యవాదాలు.. మీ అభ్యర్థన మంజూరు చేయబడింది.. వచ్చే ఏడాది సమ్మర్ లో లవ్ గురు వస్తాడు” అంటూ రాసుకొచ్చాడు. ఇక పోస్టర్ లో సైతం హీరోయిన్ ను పట్టుకొని రొమాంటిక్ లుక్ లో కనిపించాడు. పేరుకు తగ్గట్టే ఈ కథ లవ్ స్టోరీగా ఉండనున్నదట. ఇందులో లవ్ గురు గా విజయ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి రూట్ మార్చిన విజయ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
నా తదుపరి చిత్రం #LOVEGURU ని ఎనౌన్స్ చేస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది🙏😊
Summer 2024#Blockbuster @GoodDevilOffl @mirnaliniravi pic.twitter.com/uNgRh9lvZs— vijayantony (@vijayantony) August 16, 2023
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!