ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ ప్రతిభను ప్రదర్శించి కొన్ని సినిమా అవకాశాలను అందుకోవడం చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. అలా టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన నటి మృణాళిని రవి. పుదుచేరిలో పుట్టి పెరిగిన మృణాళినికి చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉండేది. అలా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మృణాళిని రవి టిక్ టాక్ ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించింది. 2019లో త్యాగరాజ కుమారరాజా దర్శకత్వంలో వచ్చిన సూపర్…
విజయ్ ఆంటోనీ, మిర్నాళిని రవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ గురు” ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమా నుంచి ఓ ఎగ్జైటింగ్ ఆఫర్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. “లవ్ గురు” సినిమా చూసే ప్రేక్షకుల్లో విజేతలను ఫ్యామిలీతో సమ్మర్ హాలీడే టూర్ తీసుకెళ్తామని ప్రకటించారు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కు మలేషియా, సెకండ్ ప్రైజ్ విజేతకు కాశ్మీర్, థర్డ్ ప్రైజ్ విన్నర్ కు ఊటీ హాలీడే ట్రిప్ ను…
Love Guru Trailer: బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ ఏడాది బిచ్చగాడు 2 తో మరో విజయాన్ని అందుకొని తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత హత్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు.
Love Guru: బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ ఏడాది బిచ్చగాడు 2 తో మరో విజయాన్ని అందుకొని తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత హత్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు.