Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Leo Uncut Is Coming To Cinemas From Friday

Leo: లియో అన్ కట్ వెర్షన్.. కేవలం వారికి మాత్రమే

Published Date :October 31, 2023 , 10:08 pm
By Roja Pantham
Leo: లియో అన్ కట్ వెర్షన్.. కేవలం వారికి మాత్రమే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం లియో. ఈ సినిమాను స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మడోన్నా సెబాస్టియన్ లాంటి స్టార్స్ నటించారు. ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నంతగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు తీసిన లోకేష్ నుంచి లియో లాంటి సినిమాను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను కూడా ఇందులో చూపించారు. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఓ రేంజ్ లో చూపించారు.

Jyothi Rai: నడిరోడ్డుపై నడుము చూపిస్తూ జగతి ఆంటీ రచ్చ..

మొదట ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. కొన్ని అన్ కట్స్ తో కూడుకున్న సినిమాను థియేటర్ లో చూశారు. అయితే ప్రేక్షకుల కోరిక మేరకు ఇకనుంచి అన్ కట్స్ లేని లియోను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నవంబర్ 3 నుంచి జీరో కట్స్ తో లియో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అయితే.. ఈ సినిమా కేవలం 18 ఏళ్లు నిండినవారి కోసమే అని.. చిన్న పిల్లలు ఈ సినిమా చూడడానికి వీల్లేదని మేకర్స్ ఖరాకండీగా చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో నరబలులు లాంటి యాక్షన్ సీన్స్ ఉన్నాయి. వాటిని మొదట కట్ చేసి చూపించారు. ఇక ఇందులో ఎలాంటి కట్స్ ఉండవు అని చెప్పుకొచ్చారు. మరి కట్స్ లేకుండా లియో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • leo movie
  • Lokesh Kanagaraj
  • Tollywood News
  • vijay

తాజావార్తలు

  • Samsung Galaxy Z Fold 8: సాంసంగ్ ‘వైడ్’ ఫోల్డబుల్ 5G ఫోన్.. 7.6 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో

  • నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!

  • Virat Kohli Fans: మీ అభిమానం తగలేయ్య!!.. పేరెంట్స్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టారో చూడండి..

  • Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!

  • Anchor Vishnupriya : అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేస్తుందని యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదు

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions