Leo: సితార చేతికి దళపతి సినిమా రైట్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్-మాస్టర్ క్రాఫ్ట్స్ మెన్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘లియో’. మాస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతూ రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం 125 రోజుల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న లియో పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ లోకి లియో సినిమా ఎంటర్ అవుతుందో లేదో అనే విషయం తెలియకుండానే హైప్ భారీగా ఉంది. ఆ హైప్ ని మరింత పెంచుతూ అనిరుద్ ‘నా రెడీ’ అనే సూపర్ సాంగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి, నా రెడీ సాంగ్ టాప్ ట్రేండింగ్ లోనే ఉంది. ఈ సాంగ్ దెబ్బకి లియో సినిమా ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. హిట్ టాక్ వస్తే, లోకేష్ కనగరాజ్ మేకింగ్ స్టాండర్డ్స్ మరోసారి చూపిస్తే చాలు బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యి, ప్రాఫిట్స్ లోకి లియో సినిమా చాలా ఈజీగా ఎంటర్ అవుతుంది.
అందుకే లియో తెలుగు థియేటర్ రిలీజ్ రైట్స్ కోసం ఇక్కడ కూడా సాలిడ్ కాంపిటీషన్ ఉంది. విక్రమ్ సినిమా రైట్స్ ని హీరో నితిన్ సొంతం చేసుకొని, మస్త్ ప్రాఫిట్స్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు లియో సినిమా తెలుగు రైట్స్ కోసం కూడా ఆ రేంజ్ పోటీనే ఉంది. కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్స్ లియో తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం లియో తెలుగు రిలీజ్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుందట. త్వరలో ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో పాటు ఇటీవలే ధనుష్, దుల్కర్ సల్మాన్ లాంటి ఇతర ఇండస్ట్రీ హీరోలతో సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మొదటి సినిమా లియోనే కావడం విశేషం.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!