Lavanya Tripathi: పెళ్ళికి ముందే వరుణ్ ఇంట లావణ్య..ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lavanya Thripati joins Varun Tej family’s Ganesh festival celebrations : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అనూహ్యంగా తమ ప్రేమను బయటపెట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్‌లో వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా గ్రాండ్ గా జరగనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. ఇక ఈ మధ్యనే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి మనీష్ మల్హోత్రా హైదరాబాద్ స్టోర్ కి వెళ్లి పెళ్లి బట్టలు షాపింగ్ కూడా చేశారు. ఇక ఇప్పుడు పెళ్లికి ముందే కాబోయే కోడలుగా లావణ్య ఈరోజు వరుణ్ తేజ్ ఫ్యామిలీతో కలిసి గణేష్ పండుగ జరుపుకుంది. వారి గణేష్ పూజ ఫోటోను వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లావణ్య స్టూల్‌పై కూర్చున్న క్రమంలో వరుణ్ తేజ్ ఆమె వెనుక నిలబడ్డాడు. ఇక వారి పక్కనే తన భార్య కూర్చుని ఉండగా నాగబాబు కూడా అలాగే నిలబడి ఫొటోలకు ఫోజులిచ్చాడు.
Dhruva Sarja: పండగ రోజే తండ్రైన స్టార్ హీరో
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అయితే ఈ ఫ్రేమ్ లో వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక మిస్ అయింది, బహుశా ఆమె ఇక్కడ లేదేమో అని అంటున్నారు. లావణ్య, వరుణ్ తేజ్ త్వరలో అంటే నవంబర్ నెలలో ఇటలీలో పెళ్లి చేసుకోనున్నారు. ఏడేళ్లకు పైగా డేటింగ్లో ఉన్న వీరు ఈ ఏడాది మొదట్లోనే తమ లవ్ గుయించి ప్రకటించడమే కాదు ఏకంగా నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఈ మధ్యనే గాండీవధారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ సుఇనిమ అంతగా ఆకట్టుకోకపోయినా ఈసారి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆయన నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ డిసెంబర్లో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఇక లావణ్య అభిజిత్ హీరోగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!