Lavanya Thripati joins Varun Tej family’s Ganesh festival celebrations : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అనూహ్యంగా తమ ప్రేమను బయటపెట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్‌లో వరుణ్ తేజ్‌తో లావణ్య త్రిపాఠి పెళ్లి కూడా గ్రాండ్ గా జరగనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. ఇక ఈ మధ్యనే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి మనీష్ మల్హోత్రా హైదరాబాద్ స్టోర్ కి వెళ్లి పెళ్లి బట్టలు…