“భోళా శంకర్” మెగా అప్డేట్… హీరోయిన్ ఎవరంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “భోళా శంకర్” చిత్రాన్ని నిన్న సాయంత్రం ప్రారంభించారు మేకర్స్. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిరు తన పాత్ర కోసం ఫోటోషూట్, లుక్ టెస్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. “భోళా శంకర్” ముహూర్త వేడుక నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు జరుగుతుందని, నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూట్ జరుగుతుందని ట్వీట్ చేశారు. “భోళా శంకర్” చిత్రం అజిత్ సూపర్ హిట్ యాక్షన్ డ్రామా “వేదాళం” అధికారిక రీమేక్. ఇక మరో మెగా అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్రంలో హీరోయిన్ ను కన్ఫర్మ్ చేస్తూ అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. ముందు నుంచీ అనుకుంటున్నట్టుగానే తమన్నా “భోళా శంకర్” చిత్రంలో హీరోయిన్ గా ఖరారైంది.
Read Also : బీచ్ ఒడ్డున బికినీలో మిస్ ఇండియా .. కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోందిగా!!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇందులో చిరు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ కోల్‌కతాలో జరుగుతుంది. యువ సంగీత స్వరకర్త మహతి స్వర సాగర్ “భోళా శంకర్” కోసం సౌండ్‌ట్రాక్‌లను అందించనున్నారు. అగ్ర నిర్మాత అనిల్ సుంకర క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
Honored and ecstatic to be a part of the MEGA MASSIVE MOVIE #BholaaShankar 🔱
Can't wait to share the screen with @KChiruTweets sir once again!
Bring it on @MeherRamesh Gaaru! 😎@AnilSunkara1 @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/YV0fIm3uVp— Tamannaah Bhatia (@tamannaahspeaks) November 9, 2021
Kick started today with photoshoot & look test of @BholaaShankar with MEGASTAR 🏔 @KChiruTweets 😍🤩
On Nov 11th 7:45 am opening puja & 15th onwards shoot begins #BholaaShankar #MegaEuphoria pic.twitter.com/oaZpRs5SWV
— Meher Raamesh (@MeherRamesh) November 8, 2021
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!