Kavin: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన ‘దాదా’ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavin: కోలీవుడ్ కుర్ర హీరో కెవిన్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన మోనిక డేవిడ్ మెడలో మూడు ముళ్లు వేసి తన ప్రేమను గెలిపించుకున్నాడు. కెవిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనా కానమ్ కలలాంగల్ సీరియల్ తో కెరీర్ ను ప్రారంభించిన కెవిన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవిన్.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక హీరోగా మారాడు. నాట్పున్న ఎన్ననాను తెరియుమా అనే సినిమాతో హీరోగా మారిన అతను గతేడాది వచ్చిన దాదా సినిమాతో స్టార్ గా మారాడు. ఈ సినిమా ఓటిటీ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. భార్య వదిలేసినా భర్తగా.. తల్లి లేని కొడుకుకు అన్ని తానే అయ్యి పెంచిన దాదాగా కెవిన్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఈ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ హిట్ ను అందుకుంది.
King Nag: మన్మథుడు వస్తున్నాడు… టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుగా
Also Read
- Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
దాదా తరువాత కెవిన్ ను తెలుగువారు దాదా హీరో అనే పిలుస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ హిట్ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న కెవిన్ నేడు పెళ్లి పీటలు ఎక్కాడు. తన చిన్ననాటి స్నేహితురాలు మోనిక డేవిడ్ తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ కుర్ర హీరో ఈ మధ్యనే ఇరు వర్గాల కుటుంబ సభ్యులను ఒప్పించి ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఇక నేడు అత్యంత సన్నిహితుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వీరి పెళ్ళికి కోలీవుడ్ సెలబ్రీటీలు తరలివచ్చారు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Noida Airport: నోయిడా ఎయిర్పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు