Kavin: కోలీవుడ్ కుర్ర హీరో కెవిన్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన మోనిక డేవిడ్ మెడలో మూడు ముళ్లు వేసి తన ప్రేమను గెలిపించుకున్నాడు. కెవిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనా కానమ్ కలలాంగల్ సీరియల్ తో కెరీర్ ను ప్రారంభించిన కెవిన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవిన్..