Kannappa : కన్నప్ప మూవీపై కుట్ర.. నిర్మాణ సంస్థ సంచలన ప్రకటన..
- హార్డ్ డిస్క్ చోరీ
- వాళ్లతో సంబంధం లేదు
- నిర్మాణ సంస్థ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ ను ఆఫీస్ బాయ్ ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తాజాగా నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఆవేదన వ్యక్తం చేసింది. కన్నప్ప మూవీపై కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేసింది. ఉదయం నుంచి వస్తున్న వార్తలన్నింటికీ క్లారిటీ ఇచ్చింది నిర్మాణ సంస్థ. ‘ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి మాకు హార్డ్ డిస్క్ ను కొరియర్ లో పంపించారు. అది మా దాకా రాకముందే చోరీకి గురైంది. ఆ హార్డ్ డిస్క్ ను చరిత అనే మహిళ చెప్పడంతో రఘు అనే వ్యక్తి తీసుకున్నాడు..
Read Also : Rajimi Kanth : ‘కూలీ’ కోసం రజినీకాంత్ భారీ రెమ్యునరేషన్.. కెరీర్ లోనే హయ్యెస్ట్..?
Also Read
- Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
- Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
- Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ 'వడ్డీ కాసుల వాడ'లో అదిరే సర్ప్రైజ్... వెంకటేశ్వర స్వామిగా జయం రవి
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
కానీ అది మాకు ఇవ్వకుండా పారిపోయారు. ఆ హార్డ్ డిస్క్ లో రెండు కీలక పాత్రలకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్, వీఎఫ్ ఎక్స్ విజువల్స్ ఉన్నాయి. అది మా సినిమాకు చాలా కీలకం. ఆ ఇద్దరూ మా సంస్థకు చెందిన ఉద్యోగులు కాదు. వారితో అసలు మాకు సంబంధమే లేదు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ ఇలాంటి ఘటన జరుగుతుందని అస్సలు అనుకోలేదు.
మా సినిమాపై కుట్ర జరుగుతోందని అర్థం అవుతోంది. కానీ ఎవరు చేశారన్నది తెలియాలి. మా సినిమాకు సంబంధించిన 90 నిముషాల ఫుటేజ్ ను ఆన్ లైన్ లో లీక్ చేయాలని కుట్ర చేశారు. ఇది అత్యంత నీచమైన పని. పిరికిపందలే ఇలా చేస్తారు. వ్యక్తిగత కక్ష సాధింపుల కోసమే ఇలా చేశారు’ అని నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చింది. ఇంకోవైపు కన్నప్ప టీమ్ ఈ విషయంపై చాలా సీరియస్ గానే చర్యలకు దిగింది.
Read Also : Pakistan: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ ప్లేస్కి ఎగబాకిన పాక్ ప్లేయర్
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!