తాలిబన్లపై పోస్ట్ చేద్దామంటే.. లాగ్ అవుట్ అవుతుంది: కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ సమస్యైనా, సంక్షోభమైన ముక్కుసూటిగా మాట్లాడే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తాజాగా ఆమె షేర్ చేసిన ఇన్‌స్టా పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచాకాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘కంగనా తాలిబన్లపై తాను షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టులు కనిపించడం లేదంటూ ఆరోపణలు చేసింది. అంతేకాదు, చైనాకు చెందినవారు తన ఇన్‌స్టా ఖాతాను హ్యాక్ చేసినట్లు అలర్ట్ వచ్చిందని తెలిపింది. దీంతో నిర్వహాకులకు ఫిర్యాదు చేయడంతో తన ఇన్‌స్టా అకౌంట్ ను తిరిగిపొందానని పేర్కొంది. అయితే తాలిబన్లపై మాత్రమే కాకుండా.. ఏ పోస్ట్ చేద్దామనుకున్న లాగ్ అవుట్ అవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె సిస్టర్ సెల్ లో తన అకౌంట్ లాగిన్ అయ్యి పోస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇదంత చూస్తుంటే అంతర్జాతీయ కుట్రలో భాగం అనిపిస్తుందని’ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
తాజావార్తలు
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
-
E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!