Kajal Aggarwal: బేబీ బంప్ తో చందమామ యోగాసనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రసుతం గర్భిణీ అన్న విషయం తెలిసిందే. గతేడాది తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమ వివాహమాడిన ఈబ్యూటీ ఇటీవలే తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసింది. ఇక నెలలు పెరిగేకొద్దీ.. చిన్నారి ఆర్గోయం కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంది. గర్భవతి సమయంలో తల్లి బిడ్డ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తో పాటు వ్యాయామాలు కూడా ముఖ్యమే. ఇక బిడ్డ ఆరోగ్యం, తన ఆరోగ్యం కోసం ఏరోబిక్స్, పైలెట్స్ చేస్తున్నట్లు కాజల్ చెప్పుకొచ్చింది.
తాను ఏరోబిక్స్ చేస్తున్న వీడియో ను షేర్ చేస్తూ ” గర్భవతి సమయంలో ఇలాంటి వ్యాయామాలు తల్లిని, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి.. ఇంతకుముందు చేసిన ఎక్సర్సైజ్ల వల్ల, ఇప్పుడు గర్భం దాల్చాక చేస్తున్న వాటి వల్ల ఫిట్‌గా ఉండగలుగుతున్నాను. ఇప్పుడు చేస్తున్న ఏరోబిక్స్ వలన నాకు అదనపు బలం వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఈ వ్యాయామాలన్నీ అతిగా చేయకూడదు.. అవసరమైనంతవరకే చేయాలి” అని చెప్పుకొచ్చింది. వంగపువ్వు కలర్ డ్రెస్ లో బేబీ బంప్ తో కాజల్ ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- B - Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
- IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ 'బ్లాక్ బస్టర్'
- Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
తాజావార్తలు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!