Janhvi Kapoor: జాకెట్ లేకుండా జాన్వీ పాప.. పరేషాన్ చేస్తోందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor: బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్. ఎందుకంటే ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ గా ఎంపిక అవ్వడంతో అమ్మడి ప్రతి అప్డేట్ సంచలనమే అవుతోంది. ఇక నుంచి ఆమె ఇన్స్టాగ్రామ్ ఫోటో అయినా వీడియో అయినా ఎన్టీఆర్ అభిమానులు ట్రెండ్ చేయడం ఖాయం. మామూలుగానే అమ్మడు సోషల్ మీడియా సెన్సేషన్. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు నిద్రలేకుండాచేస్తూ ఉంటుంది. జిమ్ దగ్గర నుంచి పార్టీలు, పబ్ లు, కారులో ఉన్నా కూడా కెమెరాలు ఆమెను వదిలిపెట్టవాయే. ఇక ఇప్పుడు టాలీవుడ్ అభిమానులు సైతం వదిలిపెట్టరు. నిజం చెప్పాలంటే జాన్వీఅందాల కోసమే చాలామంది ఆమెను ఫాలో అవుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా జాన్వీ హాట్ ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
Nagababu: నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు.. తమ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్
Also Read
- Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్‌తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
- Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
- Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
- Samantha: పాత గాయాల్ని రేపుతున్న సమంత కామెంట్స్?
బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఉన్న అతివలా జాన్వీ ఫోటోషూట్ అద్భుతంగా ఉంది. జాకెట్ లేకుండా చీరకట్టుకొని నిండుగా మల్లెపూలు పెట్టుకొని కట్టుబొట్టు తో అదరగొట్టేసింది. ముఖ్యంగా ఆ కాటుక కళ్ళు.. ఆ చూపులు ఏదో తెలియని మత్తును చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అచ్చ తెలుగు అందంలా ఉన్నవని కొందరు.. సూపర్ లుక్ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ 30 పూజా వేడుకలో జాన్వీ పాల్గొననున్నదని సమాచారం. మరి ఈ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఏ విధంగా ఉండనుందో చూడాలి.
తాజావార్తలు
-
Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్‌తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
-
Vastu Tips: మనీ ప్లాంట్‌ను ఈ దిశలో పెడితే ధన యోగం వస్తుందా?.. వాస్తు నిపుణులు చెప్పే సూచనలు ఇవే
-
Astrology: జూన్ 30 సోమవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Indian Army: అరుణాచల్‌లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!