అతిలోక సుందరి కూతురుగా జన్నత్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తోలి సినిమాతో హిట్ అందుకున్న జాన్వీఇటీవల దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. తాజాగా ఈ క్యూట్ బేబీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తళుకుతళుక్కుమని మెరుస్తూ రెడ్ డ్రెస్ లో హొయలు పోతుంది జాన్వీ. అద్దం లా మెరిస్తున్న అమ్మడి డ్రెస్ లో అమాయకత్వపు చూపుతో కుర్రకారును కట్టిపడేస్తుంది జాన్వీ. …
Janhvi Kapoor: బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్. ఎందుకంటే ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ గా ఎంపిక అవ్వడంతో అమ్మడి ప్రతి అప్డేట్ సంచలనమే అవుతోంది.