Hyper Aadhi: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసిన ఆది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyper Aadhi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ నుంచి స్టార్ కమెడియన్ గా ఆది మారిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆది ఒక పక్క స్టార్ కమెడియన్ గా నటిస్తూనే ఇంకోపక్క సినిమాలకు డైలాగ్స్ అందిస్తున్నాడు. ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క షోలతో రెండు చేతుల సంపాదిస్తున్న ఆది పెళ్లి వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా హైపర్ ఆది ఒక యాంకర్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ యాంకర్ వర్షిని అంటూ ప్రచారం కూడా సాగింది. అయితే ఈ విషయంపై స్పందించిన వర్షిని అందులో నిజం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది.
Sanjay Dutt: బిగ్ బ్రేకింగ్.. సెట్ లో సంజయ్ దత్ కు ప్రమాదం.. తలకు కుట్లు
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఇక తాజాగా హైపర్ ఆది ఒక షోలో తన ప్రేయసిని పరిచయం చేశాడు. ఆమె పేరు విహారిక అని తెలిపాడు. హైపర్ ఆది.. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోలో ప్రతివారం పాల్గొంటున్న విషయం తెలిసిందే. ప్రతివారం ఒక థీమ్ స్పెషల్ గా ఈ షో ను నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈసారి ఓ రెండు మేఘాలు ఇలా అంటూ ఒక కాన్సెప్ట్ ను తయారు చేసినట్లు కనిపిస్తుంది. ఇందులో హైపర్ ఆది తన లవర్ ను తీసుకురావడం విశేషం. అయితే ఆమె నిజంగా ఆది లవరా..? లేక పబ్లిసిటీ స్టంటా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరి విహారిక.. నిజంగా హైపర్ ఆది ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడా..? ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!