Hyper Aadhi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ నుంచి స్టార్ కమెడియన్ గా ఆది మారిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆది ఒక పక్క స్టార్ కమెడియన్ గా నటిస్తూనే ఇంకోపక్క సినిమాలకు డైలాగ్స్ అందిస్తున్నాడు.