Beast: డైరెక్టర్‌పై విజయ్ తండ్రి ఆగ్రహం.. దాన్ని సినిమా అంటారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బీస్ట్. ఏప్రిల్ 13 న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్ ను నిరాశపర్చిన విషయం తెల్సిందే. రా ఏజెంట్ గా విజయ్ ను చూపించిన దర్శకుడు ఇంకొంచెం కథను బలంగా చూపించి ఉంటే సినిమా బావుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయాన్నీ విజయ్ తండ్రి కూడా చెప్పడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. సినిమా రిలీజ్ అయినప్పటినుంచి నెగటివ్ రిపోర్టులు రావడంపై ఒక ఇంటెరివ్యూ లో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్పందించారు. కేవలం ఈ సినిమా విజయ్ స్టార్ డమ్ ను బట్టే విజయం సాధించిందని చెప్పి షాక్ ఇచ్చాడు.
” బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు పాత రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు ఎంతలా ఎంజాయ్ చేశారో.. నేను కూడా అంటే ఎంజాయ్ చేశాను. కానీ బీస్ట్ సినిమా కేవలం విజయ్ స్టార్డమ్ మీదే నడిచినట్లు ఉంది. సినిమాలో ఉగ్రవాదుల గురించి చెప్తున్నప్పుడు ఎంత పరిశోధించాలి. అంతర్జాతీయ ఉగ్రవాదుల ముఠాకు సంబంధించిన సీరియస్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు స్క్రీన్‌ప్లేలో ఏదైనా మ్యాజిక్ ఉండాలి. ఆ స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ కనిపించలేదు.. అసలు దీన్ని సినిమా అంటారా ..? అని అంటున్నారు అభిమానులు. దర్శకుడు మిలటరీ దళాలు ఏం చేస్తాయనేది ఓ సారి అధ్యయనం చేసుంటే బాగుండేది. రా ఏజెంట్స్ ఏం చేస్తారు? ఎలా ప్రవర్తిస్తారు..? అనేది ఇంకాస్త పరిశీలించి చూపిస్తే సినిమా ఇంకా విజయం సాధించేది. ఈ సినిమా కేవలం విజయ్ స్టార్ డమ్ ని బట్టి మాత్రమే విజయం అందుకుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..